Murali Mohan: ఓ పెద్ద హీరో నన్ను శ్రీరామచంద్రుడు అనేవారు!: మురళీమోహన్‌

తనకు ఆరాధ్య దైవంతో సమానమైన ఓ పెద్ద హీరో.. అమెరికాలో స్టేజిపై తనను శ్రీరామచంద్రుడు అని అన్నారని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్‌ 2కు ఆయన అతిథిగా విచ్చేశారు. సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 2న ప్రసారం కానుంది.  

Updated : 27 Mar 2024 22:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు