Alitho Saradaga: ఇప్పటి వరకు ఇచ్చిన కార్లు 24: చాముండేశ్వరీనాథ్‌

ప్రముఖ హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). మార్చి 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌, వి.చాముండేశ్వరీనాథ్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. మీరూ చూసేయండి. 

Updated : 13 Mar 2024 17:01 IST

Tags :

మరిన్ని