Radha: సూపర్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌ కూడా బాలయ్యకు సరిపోరు!: రాధ

చేతిరాత బాగాలేకపోతే.. తలరాత బాగుంటుందన్నారు నటి రాధ (Radha). తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్‌ 2కు అతిథిగా వచ్చిన ఆమె అలీతో కలిసి సందడి చేశారు. సూపర్‌ మ్యాన్, స్పైడర్‌ మ్యాన్‌ కూడా బాలకృష్ణకు సరిపోరంటూ ఆయనంటే ఇష్టమన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

Updated : 21 Mar 2024 18:36 IST

Tags :

మరిన్ని