ALl in One Promo: రెట్రో డ్యాన్స్‌లు.. కామెడీ స్కిట్‌లు.. ‘ఆల్‌ ఇన్‌ వన్‌ ప్రోమో’ చూశారా!

విభిన్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులకు వినోదం పంచుతోంది ఈటీవీ. డ్యాన్స్‌, కామెడీ, డ్రామాలతో వారం మొత్తం సరదాగా సాగిపోయేలా అభిమానుల్ని అలరిస్తోంది. ఈ వారం ప్రసారం కానున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన ‘ఆల్‌ ఇన్‌ వన్‌ ప్రోమో’ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Published : 31 Jan 2024 16:41 IST

Tags :

మరిన్ని