Alluda Majaka: ఒకే ఈవెంట్‌లో వెంకటేష్‌, మీనా, కుష్బూ.. సంక్రాంతికి సందడే సందడి!

ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. ఈ సంక్రాంతికి మరో స్పెషల్‌ ఈవెంట్‌తో మీ ముందుకొచ్చింది. ‘అల్లుడా మజాకా’ (Alluda Majaka) అనే సరికొత్త కార్యక్రమంతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు వెంకటేష్‌, మీనా, కుష్బూ తదితరులు సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

Published : 02 Jan 2024 19:20 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు