Alluda Majaka: ‘అల్లుడా మజాకా’.. కామెడీ స్కిట్‌తో అలరించిన వెంకటేశ్‌

వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. ఈ సంక్రాంతికి మరో స్పెషల్‌ ఈవెంట్‌తో మీ ముందుకొచ్చింది. ‘అల్లుడా మజాకా’ (Alluda Majaka) అనే సరికొత్త కార్యక్రమంతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు వెంకటేశ్‌, మీనా, కుష్బూ తదితరులు సందడి చేయనున్నారు. జనవరి 15న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Published : 13 Jan 2024 17:03 IST

Tags :

మరిన్ని