గుజరాత్‌లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం

గుజరాత్‌లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్‌లో మొత్తం 26 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది.

Published : 29 Apr 2024 11:04 IST

గుజరాత్‌లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్‌లో మొత్తం 26 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో లక్షకుపైగా మెజార్టీ సాధించిన భాజపా ఈసారి అదే జోరు కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సూరత్‌ను ఏకగ్రీవం చేసుకున్న కమలనాథులు మోదీ, షా  సొంతరాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు