Dhee 15: గబ్బర్‌సింగ్‌ గెటప్‌లో ఆది.. ఇంతకీ ఆ గొడవేంటి..?

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. వైల్డ్‌కార్డ్ స్పెషల్‌గా ఈ వారం ఎపిసోడ్‌ అలరించనుంది. డ్యాన్సర్లు అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లు చేశారు. గబ్బర్‌సింగ్‌ గెటప్‌లో వచ్చిన ఆది కామెడీ పండించాడు. ఫిబ్రవరి 22న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 16 Feb 2023 09:48 IST
Tags :

మరిన్ని