Dhee 15: శేఖర్‌ మాస్టర్‌, శ్రద్ధా దాస్ రొమాంటిక్‌ డ్యాన్స్‌.. బేల చూపులతో ఆది!

‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ థీమ్‌లో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌లు చేశారు. శేఖర్‌ మాస్టర్‌, శ్రద్ధా దాస్ కలిసి చేసిన డ్యాన్స్‌ ఎపిసోగ్‌కే హైలైట్‌గా నిలవనుంది. మార్చి 22న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ తాజా ప్రోమో చూసేయండి మరి.

Published : 16 Mar 2023 13:35 IST
Tags :

మరిన్ని