Dhee Celebrity Special: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’లో జెస్సీ భావోద్వేగం.. ఎందుకంటే?

ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న కార్యక్రమం ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’ (Dhee Celebrity Special). ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జనవరి 24న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Published : 22 Jan 2024 16:11 IST

Tags :

మరిన్ని