Dhee Celebrity Special: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’లో పెళ్లి వేడుక.. వధువుగా జెస్సీ

ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న కార్యక్రమం ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’ (Dhee Celebrity Special). ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జనవరి 17న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Updated : 13 Jan 2024 17:31 IST

Tags :

మరిన్ని