Dhee Celebrity Special: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’లో.. ఫోన్లు కొట్టేసిన ఆది!

ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న కార్యక్రమం ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’ (Dhee Celebrity Special). ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘రెట్రో థీమ్‌’తో చేసిన పెర్ఫామోన్స్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జనవరి 31న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Published : 29 Jan 2024 20:15 IST

Tags :

మరిన్ని