Alluda Majaka: వెంకటేశ్‌ కోసం ఇద్దరు హీరోయిన్ల పోటీ!

వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. ఈ సంక్రాంతికి మరో స్పెషల్‌ ఈవెంట్‌తో మీ ముందుకొచ్చింది. ‘అల్లుడా మజాకా’ (Alluda Majaka) అనే సరికొత్త కార్యక్రమంతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు వెంకటేశ్‌, మీనా, కుష్బూ తదితరులు సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో మీరూ చూండండి. 

Published : 07 Jan 2024 13:52 IST

Tags :

మరిన్ని