Extra Jabardasth: యాపిల్ జ్యూస్‌.. రూ.25 వేలే..!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. విక్రమ్‌ సింగ్‌ రాథోడ్‌ అంటూ ‘విక్రమార్కుడు’లో రవితేజలా భాస్కర్‌ కామెడీ పండించారు. జ్యూస్‌ పాయింట్‌ పేరిట రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఈ నెల 17న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Updated : 11 Mar 2023 19:16 IST

Tags :

మరిన్ని