Extra Jabardasth: ‘సలార్‌’ స్పూఫ్‌తో గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ కామెడీ.. నవ్వులే నవ్వులు

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ (Extra Jabardasth). ఎప్పటిలాగే ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 26న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 22 Jan 2024 17:16 IST

Tags :

మరిన్ని