Extra Jabardasth: లవర్‌ బాయ్‌గా భాస్కర్‌.. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో ఫుల్‌ కామెడీ!

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ (Extra Jabardasth). ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 2న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 29 Jan 2024 20:30 IST

Tags :

మరిన్ని