Family Stars: ‘ఫ్యామిలీ స్టార్స్‌’లో బుల్లితెర నటీనటుల సందడి.. ఇంద్రనీల్‌ కన్నీటిపర్యంతం!

వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. మరో సరికొత్త షోతో మీ ముందుకొచ్చింది. జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఫ్యామిలీ స్టార్స్‌’ అనే కొత్త షో.. ప్రతి ఆదివారం ప్రసారం కానుంది.

Updated : 06 Jun 2024 15:53 IST

వినోదాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ.. మరో సరికొత్త షోతో మీ ముందుకొచ్చింది. జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఫ్యామిలీ స్టార్స్‌’ అనే కొత్త షో.. ప్రతి ఆదివారం ప్రసారం కానుంది. జూన్‌ 9న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు