Harish VS Komatireddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం సాగింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండలో అడుగు పెట్టే అర్హత కూడా కేసీఆర్‌కు లేదంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.    

Published : 12 Feb 2024 13:45 IST

Tags :

మరిన్ని