Mango Market: వ్యాపారం తగ్గి వెలవెలబోతున్న మామిడి మార్కెట్‌

మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, ఎటుచూసినా వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. 

Published : 16 May 2024 15:28 IST

మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, ఎటుచూసినా వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధరలు ఒకింత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంతమాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలు సైతం మామిడి వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలగలిసి  ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

Tags :

మరిన్ని