Jabardasth: రాఘవకు సిగ్గు.. పొరుగింటోళ్లకు తిప్పలు..!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి గురువారం అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. ఫిబ్రవరి 2న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 31 Jan 2023 11:54 IST

Tags :

మరిన్ని