Jabardasth: ‘జబర్దస్త్‌’లో బతుకు పల్సర్‌ బండి.. కడుపుబ్బా నవ్వుకోండి

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. ఫిబ్రవరి 16న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 11 Feb 2023 17:13 IST
Tags :

మరిన్ని