Jabardasth: పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, రాజశేఖర్‌.. ఒకే వేదికపై కామెడీ చేస్తే..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. సుజాతా.. అంటూ రాఘవ మరోసారి కడుపుబ్బా నవ్వించాడు. పవన్‌ కల్యాణ్‌, రాజశేఖర్‌, ప్రభాస్ గెటప్పుల్లో చేసిన స్కిట్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలవనుంది. ఈ నెల 23న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 18 Feb 2023 17:17 IST

Tags :

మరిన్ని