Jabardasth Promo: ‘జబర్దస్త్‌’లో పూనకాలు లోడింగ్‌ పెర్ఫార్మెన్స్‌లు.. నవ్వుకోండి మరి!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ‘లేడీ గెటప్‌ స్పెషల్‌’గా ఈ వారం మరింత వినోదం పంచనుంది. అహ నా పెళ్లంట అంటూ మహానటి సావిత్రి గెటప్‌లో రాఘవ కడుపుబ్బా నవ్వించాడు. మంచి నీళ్ల బిందెలతో గొడవపడుతూ తాగుబోతు రమేశ్‌ కామెడీ అదరగొట్టాడు. మార్చి 9న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.  

Published : 04 Mar 2023 13:23 IST

మరిన్ని