Jabardasth Promo: అపరిచితుడు.. అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ చేస్తే!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. జనవరి 18న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Updated : 16 Jan 2024 21:49 IST

Tags :

మరిన్ని