Jabardasth: ఆటోల వెనక విచిత్రమైన రాతలు.. రాకెట్‌ రాఘవ ఫ్రస్టేషన్‌!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. జనవరి 25న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 22 Jan 2024 16:49 IST

Tags :

మరిన్ని