Jabardasth: ‘సుస్వాగతం’ స్పూఫ్‌.. కడుపుబ్బా నవ్వించిన యాదమ్మరాజు

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. ఫిబ్రవరి 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 28 Jan 2024 14:07 IST

Tags :

మరిన్ని