West Godavari: సివిల్స్‌లో సత్తా.. రైల్వే జాబ్‌కు అర్హత

యూపీఎస్‌సీ నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ ఒకటి. అలాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తాచాటింది పాలకొల్లుకు చెందిన కోమలిజైన్. మెుదటి ప్రయత్నంలో విఫలమైన పట్టుదలతో మరోసారి ప్రయత్నించింది. అయితే రెండో దఫాలోనూ రెండు మార్కుల దూరంలో సివిల్స్  విజేత గుర్తింపు దూరమైనట్లే కనిపించింది. అయినా నమ్మకం కోల్పోలేదు. ఐదు నెలల నిరీక్షణ తర్వాత ఆ అమ్మాయి తలుపు తట్టింది సివిల్స్.

Published : 09 Jan 2024 13:14 IST

Tags :

మరిన్ని