Ustaad: ‘రాజా’ సినిమాలో వెంకటేశ్‌ను ఇమిటేట్‌ చేసిన రానా!.. ‘ఉస్తాద్‌’లో సూపర్‌ ఫన్‌

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) హోస్ట్‌గా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సరికొత్త సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’- (Ustaad) ర్యాంప్‌ ఆడిద్దాం. ఎంతో ఉల్లాసభరితంగా సాగుతున్న ఈ షో తాజా ఎపిసోడ్‌కు నటుడు రానా (Rana Daggubati) అతిథిగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 28న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Updated : 26 Dec 2023 20:27 IST

Tags :

మరిన్ని