Ustaad: అడివిశేష్‌ లిప్‌లాక్‌లపై మంచు మనోజ్‌ పంచ్‌లు

మంచు మనోజ్‌ (manchu manoj) హోస్ట్‌గా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (etv win)లో స్ట్రీమింగ్‌ అవుతున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’ (Ustaad Show). ఈవారం అతిథిగా నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) పాల్గొని సందడి చేశారు. తాజాగా ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ జనవరి 18న ప్రసారం కానుంది.

Updated : 17 Jan 2024 16:26 IST

Tags :

మరిన్ని