Mr and Mrs: ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’.. అతడు ఆమెగా మారితే..!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. స్నేహ, శివబాలాజీ జడ్జిలుగా, శ్రీముఖి యాంకర్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో.. ఈ వారం ‘రోల్‌ రివర్స్’ థీమ్‌తో కంటెస్టెంట్లు అదరగొట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 28 Dec 2022 17:52 IST

Tags :

మరిన్ని