Balakrishna: జగన్‌.. నా కంటే మహా నటుడు!: సినిమా డైలాగులతో బాలయ్య సెటైర్లు

ప్రముఖ నటుడు, హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగులతో పంచ్‌లు పేల్చారు.

Published : 28 Apr 2024 20:29 IST

ప్రముఖ నటుడు, హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగులతో పంచ్‌లు పేల్చారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌.. తన కంటే మహా నటుడు అంటూ విమర్శించారు. 

Tags :

మరిన్ని