పదవి ఉన్నా.. లేకున్నా.. బాలకృష్ణతోనే హిందూపురం అభివృద్ధి: నందమూరి వసుంధర

పదవి ఉన్నా.. లేకపోయినా హిందూపురం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని ఆయన సతీమణి నందమూరి వసుంధర (Nandamuri Vasundhara) అన్నారు.

Published : 28 Apr 2024 15:57 IST

పదవి ఉన్నా.. లేకపోయినా హిందూపురం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని ఆయన సతీమణి నందమూరి వసుంధర (Nandamuri Vasundhara) అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీలో బాలకృష్ణకు మద్దతుగా వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల నోటికాడి కూడును లాగేసుకుందని విమర్శించారు. 

Tags :

మరిన్ని