Sarpanches: ఏలూరు కలెక్టరేట్‌ ముట్టడికి సర్పంచుల యత్నం.. ఉద్రిక్తత!

ఏలూరులో సర్పంచ్‌లు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. 16 డిమాండ్లను పరిష్కరించాలంటూ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను కలిసేందుకు సిబ్బంది అనుమతించపోవడంతో.. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు సర్పంచులు యత్నించారు . 

Published : 02 Mar 2024 15:39 IST

Tags :

మరిన్ని