Raghurama: వరల్డ్‌ డ్రగ్‌ డాన్‌ను మించిన ఆంధ్రా డాన్‌..!: ఎంపీ రఘురామ

విశాఖ డ్రగ్స్‌ ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. విశాఖలో పట్టుబడిన మాదకదవ్యాల కంటైనర్‌కు, పురందేశ్వరి వియ్యంకుడు కె.వి.ప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సంస్థతో ఆయన దశాబ్దం క్రితమే సంబంధాలు తెంచుకున్నారని తెలిపారు. పురందేశ్వరి, చంద్రబాబు పేరు వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైకాపా యత్నిస్తోందన్నారు. తాను తప్పు చెప్పినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. వరల్డ్ డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌ను తలదన్నెలా మన ఆంధ్రా డాన్ తయారయ్యారని మండిపడ్డారు.

Updated : 22 Mar 2024 16:37 IST

Tags :

మరిన్ని