Sridevi Drama Company: అభిమాని ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి.. ఇంద్రజ భావోద్వేగం.!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company) ఈ వారం మరింత సందడిగా ముస్తాబైంది. ఫిబ్రవరి 4న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై నవ్వులు పూయిస్తోంది. మీరూ చూసేయండి.

Published : 31 Jan 2024 15:46 IST

Tags :

మరిన్ని