Sridevi Drama Company: నరేశ్‌ పెళ్లికి.. ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ కష్టాలు..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్‌లో నటుడు సుహాస్‌ అతిథిగా వచ్చి సందడి చేశారు. నరేశ్ పెళ్లికి ఫొటో షూట్‌ కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఫిబ్రవరి 5న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి. 

Published : 31 Jan 2023 09:47 IST
Tags :

మరిన్ని