Sridevi Drama Company: కోడి పందేల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌..!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). భోగి, సంక్రాంతి సంబరాలతో.. ఈ వారం ఎపిసోడ్‌ మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. కామెడీ స్కిట్లతో ఆర్టిస్ట్‌లు నవ్వులు పూయించారు. జనవరి 14న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో చూసేయండి.

Published : 10 Jan 2024 16:34 IST

Tags :

మరిన్ని