Suma Adda: ‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్‌ చేస్తున్నాను’: కల్యాణ్‌ రామ్‌ లవ్ ప్రపోజల్‌

సుమ యాంకరింగ్‌లో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 11న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు ప్రముఖ నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌(Kalyan Ram) అతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

Updated : 06 Feb 2023 09:54 IST

Tags :

మరిన్ని