Suma Adda: మొబైల్‌ నెంబర్‌ డిలీట్‌ చేయాలంటే.. ఆ డైరెక్టర్‌దే చేస్తా..!: ప్రియదర్శి

ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. మార్చి 11న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ‘బలగం’ టీమ్‌ సందడి చేసింది. సుమ స్టైల్‌ ఫన్నీ గేమ్స్‌తో ఎపిసోడ్‌ సందడిగా సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి. 

Published : 08 Mar 2023 17:53 IST

Tags :

మరిన్ని