Suma Adda: నవరసాలతో చికెన్‌ కర్రీ.. ఎలా ఉందో చూశారా..!

ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. మార్చి 18న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి’ టీమ్‌ సందడి చేసింది. సుమ పంచ్‌లకు అవసరాల శ్రీనివాస్‌ మార్కు కామెడీ తోడవడంతో ఎపిసోడ్‌ సందడిగా సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి. 

Published : 16 Mar 2023 11:42 IST

మరిన్ని