Suma Adda: సుమ అడ్డాలో సుదర్శన్‌ పంచుల హంగామా..!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో అభి, సుజాత, విద్యుల్లేక, సుదర్శన్‌ సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఆగస్టు 12న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూ చూసేయండి.

Published : 08 Aug 2023 19:47 IST
Tags :

మరిన్ని