Suma Adda: ఏఎన్నార్‌ క్లాసిక్‌ సాంగ్‌కు.. గెటప్‌ శ్రీను, సుమ డ్యాన్స్‌!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘హను-మాన్‌’ టీమ్‌ సందడి చేసింది. జనవరి 6న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి

Published : 02 Jan 2024 16:23 IST

Tags :

మరిన్ని