Suma Adda: ‘#90s’ డ్రామా.. శివాజీ, సుమ పంచ్‌లతో నవ్వులే నవ్వులు!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘#90s’ వెబ్‌సిరీస్‌ టీమ్‌ సందడి చేసింది. జనవరి 13న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి

Published : 10 Jan 2024 15:50 IST

Tags :

మరిన్ని