Suma Adda: ‘సలార్‌’ సీన్‌ రీక్రియేషన్‌.. సుమ పంచ్‌లకు నవ్వాగదు!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో నటీనటులు ప్రిన్స్‌, అభినయశ్రీ, తేజస్విని, సన్నీ సందడి చేశారు. జనవరి 20న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి

Published : 18 Jan 2024 19:07 IST

Tags :

మరిన్ని