Suma Adda: అపరిచితుడిలా అవినాశ్‌.. షాకైన యాంకర్‌ సుమ!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘బూట్‌ కట్‌ బాలరాజు’ మూవీ టీమ్‌ సందడి చేసింది. జనవరి 27న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి

Published : 22 Jan 2024 17:48 IST

Tags :

మరిన్ని