Suma Adda: రోహిణితో నరేశ్‌ లవ్‌.. కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్‌ కూడా మరింత ఫన్‌ఫుల్‌గా సాగనుంది. ఫిబ్రవరి 3న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి

Published : 31 Jan 2024 19:22 IST

Tags :

మరిన్ని