LIVE - Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర

పాటనే ఆయుధంగా చేసుకున్న విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ (Gaddar) ఇక సెలవు అంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఎల్‌బీ స్టేడియం నుంచి ఆయన పార్థివదేహం అంతిమ యాత్ర కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 07 Aug 2023 13:11 IST

Tags :

మరిన్ని