నిన్నటి వరకు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు.. ఓరుగల్లు కోటపై పాగా వేసేదెవరో?

ముగ్గురూ గులాబీగూటి నుంచి వచ్చిన వారే. నిన్నటి వరకు మిత్రులుగా ఉండి ఒకే వేదికను పంచుకున్నవారే నేడు ప్రత్యర్థులుగా మారారు.

Published : 02 May 2024 12:17 IST

ముగ్గురూ గులాబీగూటి నుంచి వచ్చిన వారే. నిన్నటి వరకు మిత్రులుగా ఉండి ఒకే వేదికను పంచుకున్నవారే నేడు ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో మాటలయుద్ధం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ అగ్రనేతల ప్రచారంతో ఓరుగల్లు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. 

Tags :

మరిన్ని