Ustaad: విశ్వక్‌సేన్‌తో మంచు మనోజ్‌ సందడి.. ‘ఉస్తాద్‌’ ప్రోమో చూశారా!

మంచు మనోజ్‌ (manchu manoj) హోస్ట్‌గా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (etv win)లో స్ట్రీమింగ్‌ అవుతున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’ (Ustaad Show). ఈవారం అతిథిగా విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) పాల్గొని, సందడి చేశారు. తాజాగా ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ జనవరి 4న రిలీజ్‌ కానుంది.

Published : 03 Jan 2024 22:02 IST

Tags :

మరిన్ని