Ustaad Show: ‘‘నా ఇన్నేళ్ల సినిమా చరిత్రలో.. బెస్ట్‌ టాక్‌ షో ఇదే’’

మంచు మనోజ్‌ (manchu manoj) హోస్ట్‌గా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (etv win)లో స్ట్రీమింగ్‌ అవుతున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’ (Ustaad Show). ఈవారం అతిథులుగా నటులు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) పాల్గొని సందడి చేశారు. తాజాగా ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ జనవరి 25న ప్రసారం కానుంది.

Published : 24 Jan 2024 00:10 IST

Tags :

మరిన్ని